ఇంద్రకీలాద్రిపై టికెట్ రూల్స్ విషయంలో రాజీపడేది లేదంటున్న అధికారులు .

హైకోర్ట్ జడ్జ్ పేరు చెప్పి ఘాట్ రోడ్ మీదగా కారులో దర్శనానికి వెళ్లడానికి కొందరు వ్యక్తులు.ఓంకారం టర్నింగ్ దగ్గర క్యూలైన్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ 500 /- vip టికెట్ లేకుండా గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆపిన పోలీసులుపోలీసులతో వాగ్వాదం చేస్తున్న నేపద్యంలో కలగజేసుకున్న కలెక్టర్.

 Officials Say There Is No Compromise On Ticket Rules On Indrakiladri ,indrakila-TeluguStop.com

500/- టికెట్ కొనకుండా దర్శనానికి అనుమతి లేదని అర్దంచేసుకోండి అంటూ సుతిమెత్తగా చెప్పిన కలెక్టర్.కలెక్టర్ టికెట్స్ కొనమని రిక్వెస్ట్ చేసినప్పటికి టికెట్స్ కొనకుండా కారులో వెనక్కి వెళ్లిపోయిన వ్యక్తులు.

కలెక్టర్ తీరుపై భక్తుల ప్రశంసలు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube