రాత్రి సమయం లో వీటిని తీసుకుంటే..బ్లడ్ షుగర్ నియంత్రణలో..?

సాధారణంగా ప్రతి ఒక్కరి రక్తంలో చక్కెర స్థాయి రాత్రంతా మారుతూ ఉంటాయి.అయితే ఈ తేడాలు ఉదయాన్నే టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్( Diabetes ) గా వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

 If You Take These At Night Time..in Blood Sugar Control , Avocado, Olive Oil,-TeluguStop.com

అందుకే రాత్రి పడుకునే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం.అప్పుడే ఈ చక్కెర స్థాయి నిర్వహించడానికి సహాయపడుతుంది.

అందుకే పడుకునే ముందు మంచి ఆహారం, స్నాక్స్ తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే స్నాక్స్ తీసుకోవడం చాలా అవసరం.

పడుకునే ముందు తేలిక పాటి అల్పాహారం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

Telugu Avocado, Sugar Control, Diabetes, Tips, Pressure, Nuts, Olive Oil-Telugu

అయితే జీర్ణ క్రియ కారణాల వలన నిద్రపోయి 30 నిమిషాల ముందు భోజనం తినడం చాలా మంచిది.ఇక సాయంత్రం భోజనాన్ని రెండు చిన్న భాగాలుగా విభజించి తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.ఇక శరీరానికి అవసరమైన నీటిని గ్రహించి, జెల్ ను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.

ఇక గ్లూకోస్ శోషణ శక్తిని తగ్గిస్తూ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.అయితే అవకాడో, ఆలివ్ ఆయిల్( Olive Oil ), నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనం, స్నాక్స్ లో చేర్చుకోవడం వలన చాలా సహాయపడుతుంది.

ఇక కడుపు కూడా ఎక్కువసేపు నిండిన అనుభూతి కలుగుతుంది.కొవ్వు, మాంసకృత్తులు, ఫైబర్లతో పాటు చక్కెర రక్త ప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది.

Telugu Avocado, Sugar Control, Diabetes, Tips, Pressure, Nuts, Olive Oil-Telugu

అయితే రక్తంలో చక్కర స్థాయిలను భారీ పెరుగుదల, భారీ తగ్గులను నిరోధిస్తూ నియంత్రణలో కూడా ఉంచుతుంది.అధిక రక్తపోటు( High blood pressure ) గుండె జబ్బులకు చాలా ప్రమాదకరం.అందుకే సోడియం తక్కువగా ఉండే స్నాక్స్ చేర్చుకోవడం మంచిది.ఇక ప్రతిసారి కార్బోహైడ్రేట్ స్నాక్స్ ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా నియంత్రించవచ్చు.ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.ఇక ఆరోగ్యమైన ఆహారంతో పాటు వ్యాయామ విధానాలను అనుసరించి బ్లడ్ షుగర్ ను తగ్గించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube