సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల భార్య పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఉపాసన స్నేహ రెడ్డి వంటి వారందరూ కూడా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కి ఇండస్ట్రీలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందికి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు.ఈమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.అయినప్పటికీ ఈమెను అభిమానించే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పాలి.
ఎన్టీఆర్>( NTR ) సతీమణి లక్ష్మీ ప్రణతి కేవలం పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంటికి పరిమితమయ్యారు ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించరు.ఇక పెద్దగా సినిమా ఈవెంట్లకు పార్టీలు ఫంక్షన్లకు కూడా హాజరు కారు కేవలం కుటుంబ సభ్యుల శుభకార్యాలలో మాత్రమే లక్ష్మీ ప్రణతి మనకు కనిపిస్తూ ఉంటారు.
ఇలా ఎంతో పద్ధతిగా ఉండే లక్ష్మీ ప్రణతికి కూడా సోషల్ మీడియా( Social media ) వేదికగా విమర్శలు తప్ప లేదట.ఒక విషయంలో లక్ష్మీ ప్రణతిని భారీ స్థాయిలో ట్రోల్ చేయడం వల్ల ఈమె ఎన్టీఆర్ వద్ద అలాగే తన సన్నిహితుల వద్ద ఈ విషయం గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
సినిమా విషయాలకు చాలా దూరంగా ఉండే లక్ష్మీ ప్రణతిని కొందరు ఎన్టీఆర్ సినిమాల విషయంలో భారీగా ట్రోల్ చేశారట.లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి దీంతో లక్ష్మీ ప్రణతి పై ట్రోల్స్ మొదలయ్యాయి.

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని ( Lakshmi Pranathi ) పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సినీ కెరియర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని ఎన్టీఆర్>( NTR ) జీవితంలోకి అంటూ భారీగా తనపై ట్రోల్స్ చేశారట.ఈ విషయంపై లక్ష్మి ప్రణతి చాలా హర్ట్ అవడమే కాకుండా భర్త దగ్గర అలాగే తన సన్నిహితుల దగ్గర కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ కోప్పడ్డారని తెలుస్తుంది సినిమాలు ఫ్లాప్ అయితే దానికి నేను కారణం కాదు కదా ఇండస్ట్రీలో సినిమాలు హిట్టు ఫ్లాప్స్ అవడం సర్వసాధారణమే దానికి కూడా ట్రోల్స్ చేయాలా.ఇకపై ఇలాంటి ట్రోల్స్ వస్తే కనుక తాను చర్యలు తీసుకుంటానని ఈమె చెప్పారట.ఇక ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అనంతరం ఎన్టీఆర్ తనకు సర్ది చెప్పారట.
ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ మామూలే వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి అని తన భార్యకు నచ్చ చెప్పారట.

ఎన్టీఆర్ కూడా సినిమాలపై కాస్త కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా మంచి సినిమా కథలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడంతో అందరి నోర్లు మూతపడ్డాయి.ఇక లక్ష్మీ ప్రణతి ( Lakshmi Pranathi ) మంచితనం ఆమె పద్ధతులు గురించి తెలిసి ఆమెను అభిమానించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.ఇప్పటికి లక్ష్మీప్రతి ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపించినా అభిమానులు ఎంతో ఆప్యాయంగా వదినమ్మ అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఇక లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ సినిమాల>( NTR movie ) విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోరని తెలుస్తోంది.