ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్..!

కె.జి.ఎఫ్ రెండు పార్టులతో సత్తా చాటిన డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు నేషనల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ డైరక్టర్స్ లో ఒకరని చెప్పొచ్చు.కె.

 Ntr New Look For Prashanth Neel Movie Details, Salaar, Ntr, Prasanth Neel, Ntr P-TeluguStop.com

జి.ఎఫ్ 2 కూడా సెన్సేషనల్ హిట్ కొట్టడంతో అతనితో సినిమా కోసం స్టార్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.

ఈ సినిమాలో ఎన్.

టి.ఆర్ లుక్ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.అందుకోసం ఎన్.టి.ఆర్ లుక్ కోసం టెస్ట్ షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.తారక్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.

అయితే ఆ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాకు వర్క్ చేస్తారని తెలుస్తుంది.సలార్ పూర్తి కావడమే ఆలస్యం.

పూర్తిగా ఎన్.టి.ఆర్ సినిమా మీదే ప్రశాంత్ నీల్ దృష్టి పెడతారని తెలుస్తుంది.ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు.

ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్ నేషనల్ ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube