మెగా మేనల్లుడు కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నాడా..!

మెగా నందమూరి హీరోల మధ్య సినిమాల పరంగా ఉన్న పోటీ గురించి అందరికి తెలిసిందే.అయితే పోటీ సినిమాల వరకే కానీ వారి మధ్య కాదు అందుకే వారు కలిసినప్పుడు చాలా సరదాగా కనిపిస్తారు.

 Ntr Help To Sai Dharam Tej Movie , Ntr , Sai Dharam Tej , Tollywood, Samyuktha-TeluguStop.com

ఆర్.ఆర్.ఆర్ సినిమా టైం లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల మధ్య సఖ్యత చూసి ఫ్యాన్స్ సంబరపడ్డారు. చరణ్ తోనే కాదు మిగతా మెగా హీరోలతో తారక్ అంతే క్లోజ్ గా ఉంటాడు.

ఈ క్రమంలో మెగా హీరో సినిమాకు తన హెల్ప్ చేస్తున్నాడు ఎన్.టి.ఆర్.

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని తారక్ రిలీజ్ చేయబోతున్నారట.డిసెంబర్ 7న సాయి తేజ్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ ని ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా చేయనున్నారట.లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ వల్ల రెండు నెలలు హాస్పిటల్ లోనే ఉన్న సాయి తేజ్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కార్తీక్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

మూవీలో సాయి తేజ్ తో సంయుక్త మీనన్ రొమాన్స్ చేస్తుంది.ఈ సినిమాతో కెరీర్ లో మళ్లీ స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాడు సాయి తేజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube