NTR జిల్లా జగ్గయ్యపేట లో ఉధృతిగా ప్రవహిస్తున్న వరద నీరు..

ఉధృతిగా ప్రవహిస్తున్న వరద నీరువత్సవాయి మండలం( Vatsavai mandal) లింగాల మున్నేరు బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు నిమిషానికి నిమిషానికి పెరుగుతున్న వరద( Flood ) ఉధృతిమున్నేరు బ్రిడ్జి పైనుంచి రాకపోకల బంద్ చేసిన పోలీసు అధికారులుమున్నేరు బ్రిడ్జి( Munneru Bridge )కి ఇరు పక్కల భారీ గేట్లు ఏర్పాటుచేసి పహారకస్తున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు భారీగా నిలిచిపోయిన వాహనాలు

తాజా వార్తలు