హీరా గ్రూప్ స్కామ్ కేసులో ఈడీ ఎదుటకు నౌహిరా షేక్

హీరా గ్రూప్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ఈడీ విచారణకు హీరా గ్రూప్ కు చెందిన నౌహిరా షేక్ హాజరైయ్యారు.

 Nowhira Sheikh To Become Ed In Heera Group Scam Case-TeluguStop.com

ఇప్పటికే హీరా గోల్డు కేసులో నౌహిరా షేక్ ను ఈడీ బృందం విచారించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు నౌహిరా పలు డాక్యుమెంట్స్ సమర్పించారు.మనీ లాండరింగ్ ఆరోపణలపై రూ.300 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube