మా ఇంట్లో పేలుడు జరుగలేదు

సీనియర్‌ నటుడు నరేష్‌ ఇంట్లో బాంబు పేలుడు సంభవించిందనే వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.అయితే నరేష్‌ ఇంట్లో పేలింది బాంబు కాదని, అయిదు కేజీల సిలిండర్‌ అని తెలుస్తోంది.

 Not A Bomb It’s A Cylinder Blast-TeluguStop.com

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెళ్లడిరచాడు.తన ఇంట్లో బాంబు పేలిన విషయాన్ని నరేష్‌ తోచిపుచ్చాడు.

అంతా అనుకుంటున్నట్లుగా మా ఇంట్లో బాంబు పేలలేదని ఆయన అన్నాడు.చిన్న సిలిండర్‌ పేలడంతో కొద్ది పాటి మంటలు వచ్చాయి తప్ప పెద్ద ప్రమాదం ఏం జరుగలేదని, అలాగే ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కూడా జరగలేదని నరేష్‌ పేర్కొన్నాడు.

తన ఇంట్లో పేలుడు అనగానే మిత్రులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ఫోన్‌లు చేయడం మొదలు పెట్టారని, వారందరి మరియు ఇతర మిత్రులకు మీడియా ముఖంగా పెద్ద ప్రమాదం ఏం జరుగలేదని చెబుతున్నాను అంటూ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube