దక్షిణ కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా..!!

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి.ఒకపక్క ఆర్థిక మంద్యం మరోపక్క కరోనా కేసులు ప్రపంచ స్థితిగతులను మార్చేస్తున్నాయి.

 North Korea Is Attacking South Korea Details, North Korea, South Korea, Kim, Kim-TeluguStop.com

పేదవాళ్లు బతకలేని రోజులు దాపురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో రష్యా.

ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఉత్తరకొరియా … దక్షిణ కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతోంది.

గత కొద్ది నెలలుగా దక్షిణ కొరియా పై వరుస క్షిపణి ప్రయోగాలతో రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్న కిమ్. తొలిసారిగా మానవ రహిత డ్రోన్ లను దక్షిణ కొరియాలోకి పంపడం జరిగింది.

ఐదు ఉత్తర కొరియా డ్రోన్ లు… దక్షిణ కొరియాలోకి ప్రవేశించి… సీయోల్ తో సహా వివిధ నగరాల పైకి ఎగిరాయి.ఈ క్రమంలో దక్షిణ కొరియా సైన్యం డ్రోన్ లను కూల్చేయడానికి దాదాపు వంద రౌండ్ లు కాల్పులు జరిపిన ఫలితం లేకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube