నోరా ఫతేహి అందాలకు నోరెళ్లబెట్టేస్తున్నారు..!

తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి.టెంపర్ లో ఇట్టాగే రెచ్చిపోదాం సాంగ్ లో దుమ్ముదులిపేసింది.

 Nora Fatehi Glamour Show , Nora Fatehi, Nora Fatehi Hot, Nora Fatehi Photoshoot,-TeluguStop.com

ఇక ప్రభాస్ బాహుబలి లో మనోహరి సాంగ్ లో తన వయ్యారాలతో అదరగొట్టింది.ఊపిరి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో అలరించింది నోరా ఫతేహి.

అందాల ప్రదర్శనలో ఏమాత్రం అడ్డు చెప్పని అమ్మడు లేటెస్ట్ గా హెలో మేగజైన్ కోసం ఓ హాట్ ఫోటో షూట్ ఇచ్చింది.అది చూసిన ఎవరైనా సరే అబ్బా నోరా అని నోరెళ్ల బెట్టేసే పరిస్థితి కనబడుతుంది.

క్లీవేజ్ షోలో తనని మించిన వారు లేరు అనేలా అమ్మడి గ్లామర్ షో ఉంది.నోరా ఫతేహి చేస్తున్న ఈ షోని చూసిన ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారంటే నమ్మాల్సిందే.

ఇంత అందాన్ని కేవలం స్పెషల్ సాంగ్స్ కోసమే వాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరి అభిప్రాయం.బాలీవుడ్ లో కూడా అమ్మడు చిన్న చిన్న పాత్రలు స్పెషల్ సాంగ్స్ తోనే క్రేజ్ తెచ్చుకుంది.

వాటితో పాటుగా స్మాల్ స్క్రీన్ షోస్ లో కూడా నోరా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది.మరి అమ్మడి అందాల ప్రదర్శన ఆమెకు ఏ రేంజ్ లో ప్లస్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube