ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడం కావడం అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.మునిగిపోయే నావ వైసీపీని ఏ శక్తీ కాపాడలేదని చెప్పారు.
35 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో పోటీకి భయపడి పారిపోయారని నారా లోకేశ్ విమర్శించారు.వైసీపీలో ఓటమి భయానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన తెలిపారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ – జనసేన ప్రభుత్వమే ఏపీలో అధికారంలో వస్తుందని స్పష్టం చేశారు.