ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగన్ ఎగ్గొట్టిన 50 హామీలంటూ ఓ లిస్టును గంటా ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో చతికిలపడిందని గంటా ఆరోపించారు.జగన్ చెప్పిన సంక్షేమం.
సంక్షోభంలో పడిందన్నారు.వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోరని తెలిపారు.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







