గేమ్ ఛేంజర్ ఈ బజ్ సరిపోతుందా..?

ట్రిపుల్ ఆర్ తర్వాత రాం చరణ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) అంటూ రాబోతున్న చరణ్( Ram charan ) పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ప్లాన్ చేశారు.

 No Buzz For Ram Charan Game Changer Whym , Shanker , Ram Charan , Game Changer,-TeluguStop.com

ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా పక్కాగా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుందని అంటున్నారు.

అయితే చరణ్ సినిమాకు కావాల్సినంత బజ్ ఈ మూవీకి రావట్లేదని ఇన్నర్ టాక్.శంకర్( Shanker ) ఈమధ్య అంతగా ఫాం లో లేకపోవడం దీనికి కారణం కావొచ్చు.

అంతేకాదు సినిమా టైటిల్ గేమ్ చేంజర్ కూడా తెలుగు ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు.

పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి సినిమాకు అన్ని చోట్ల ఒకటే టైటిల్ ఉండేలా ఈ టైటిల్ ప్రిఫర్ చేసి ఉండొచ్చు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా టైటిల్ వల్ల కాదు సినిమా కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు.సినిమాలో చరణ్ నటన.తన క్యారెక్టరైజేషన్ అంతా కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా అంచనాలు ఏర్పరచుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చరణ్ సినిమా కాబట్టి సోలోగా నేషనల్ వైడ్ గా తన సత్తా చాటలని చూస్తున్నాడు చరణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube