ఫోటోటాక్: చీరకట్టులో చింపేసిన మలయాళ కుట్టి

మలయాళ బ్యూటీ నివేదా థామస్ నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది.సహజమైన నటనతో అమ్మడు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది.

 Nivetha Thomas Stunning Look In Saree-TeluguStop.com

ఆ సినిమాలో నివేథా యాక్టింగ్‌కు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు.ఇక అప్పటినుంచి అమ్మడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Telugu Nivetha Thomas, Nivethathomas, Telugu-

క్యూట్ ఇక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్‌కు పెద్దగా ఆసక్తి చూపించదు.అయినా నివేదా థామస్‌ను ఎక్స్‌పోజింగ్ చేస్తూ చూడలేమని ఆమెను అభిమానించే వారు అంటారంటే ఆమె యాక్టింగ్ వారిని ఎంత ఇంప్రెస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.ఇక తెలుగులోనే కాకుండా నివేదా తమిళం, మలయాళంలో కూడా చాలా సినిమాలు చేసింది.కాగా తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Nivetha Thomas, Nivethathomas, Telugu-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్న పింక్ తెలుగు రీమేక్ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.మరి ఈ బ్యూటీ ఈ సినిమాతో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube