Extra-Ordinary Man : ”ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే.. నితిన్ హిట్ కొట్టేనా?

యూత్ స్టార్ నితిన్( Nithiin ) వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తూ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఎన్ని ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఈయన లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

 Nithiin And Sreeleelas Extra Ordinary Man Twitter Review-TeluguStop.com

మరి ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ఒకటి.

ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ప్రీమియర్స్ పడడంతో సినిమాను వీక్షించిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.దీంతో ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో ఎలాంటి రివ్యూలు ఇచ్చారో చూద్దాం.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా( Extra-Ordinary Man )కు వచ్చిన రివ్యూలు ఏంటంటే./br>

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా శ్రేష్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి మరియు రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.ఇక ఇందులో నితిన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటించగా మంచి ప్రమోషన్స్ తో ఈ రోజు డిసెంబర్ 8న బరిలోకి దిగింది.ఈ సినిమా ప్రీమియర్స్ చుసిన వారు సినిమాలో కామెడీ బాగుంది అని.ముఖ్యంగా రావు రమేష్, నితిన్ కాంబోలో కామెడీ సీన్స్ అదుర్స్ అంటూ తమ రివ్యూలను ఇచ్చారు.అలాగే ఈ మధ్య నితిన్ నుండి వచ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ కామెడీ అండ్ లవ్ డ్రామా అని చెప్పుకొస్తున్నారు.

మరి ఈ ఫ్యామిలీ డ్రామాను మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఆడియెన్స్ ను ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube