అమెరికా హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది మృతి..!!

అమెరికాలో( America ) పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.ఒకపక్క ప్రకృతి విలయతాండవంతో సృష్టిస్తున్న టోర్నడలు… దాటికి బిల్డింగులు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 Nine Killed In Us Helicopter Accident , America, Us Helicopter Accident , Hh60 B-TeluguStop.com

గూగుల్ మ్యాప్ లో సైతం దారుణంగా ఛాయాచిత్రాలు కనిపిస్తున్నాయి.ఆ రీతిగా ప్రకృతి అమెరికాలో విలయతాండవం సృష్టిస్తూ ఉంది.

ఇటువంటి పరిస్థితులలో అమెరికాలో కెంటకి రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది అమెరికా సైనికులు మరణించారు.

అమెరికా సైనిక విభాగానికి చెందిన HH60 బ్లాక్ హక్ హెలికాప్టర్( HH60 Black Hawk helicopter ) లో సైనికులు శిక్షణ పొందుతూ ఉండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం సంభవించినట్లు సైనిక అధికారులు దృవీకరించారు.అయితే ఏ కారణం చేత హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అన్నదానిపై కారణాలు తెలియాల్సి ఉంది.ఈ క్రమంలో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు.కుప్పకూలేముందు రెండు హెలికాప్టర్లు తమ ఇంటి మీదుగా ఎగురుతున్నట్లు స్థానికులు తెలియజేయడం జరిగింది.ఇటువంటి పరిస్థితులలో హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ప్రత్యేకమైన దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube