బ్లాక్ డిజైనర్ వేర్ లో అందాలు ఒలకబోస్తూ నికితా దత్తా

బాలీవుడ్ నటి స్పైసి ఫోటోలతో సెగలు పుట్టిస్తున్న నికిత దత్తా.( Nikita Dutta ) నికితా దత్తా అబ్బురపరిచే అందంతో ఇమేజస్ కి ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో వేగాన్ని పెంచేస్తుంది .

 Nikita Dutta Looks Spicy In Black Designer Wear Details, Actress Nikita Dutta ,-TeluguStop.com

అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, స్పైసి అందాలతో ఫోజులిస్తూ రెచ్చిపోతుంది.ఈ బాలీవుడ్ బ్యూటీ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ బ్లాక్ డిజైనర్ వేర్ లో( Black Designer Wear ) బెడ్ పై మరియు సోఫా సెట్ పై దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మైమరిపిస్తున్న.

దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఈ భామ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలావంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2012లో ఫెమినా మిస్ ఇండియాలో( Femina Miss India ) పాల్గొంది నికితాదత్తా.ఆమె టెలివిజన్ తో పాటు సినిమాల్లోనూ నటించింది.2014లో రొమాంటిక్ డ్రామా( Romantic Drama ) సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాధించుకొంది నిఖిత.2023 బెస్ట్ యాక్టర్స్ సపోర్టింగ్ రోల్ ఖాకీ: ది బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ Iconic Gold Awards అందుకుంది.ఎపుడు సినిమా అవకాశాలు అంతగా లేకున్నా సోషల్ మీడియా లో అందచందాలను వెదజలుతూ ఫోటోషూట్స్ లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube