బ్లాక్ డిజైనర్ వేర్ లో అందాలు ఒలకబోస్తూ నికితా దత్తా
TeluguStop.com
బాలీవుడ్ నటి స్పైసి ఫోటోలతో సెగలు పుట్టిస్తున్న నికిత దత్తా.( Nikita Dutta ) నికితా దత్తా అబ్బురపరిచే అందంతో ఇమేజస్ కి ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో వేగాన్ని పెంచేస్తుంది .
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, స్పైసి అందాలతో ఫోజులిస్తూ రెచ్చిపోతుంది.
ఈ బాలీవుడ్ బ్యూటీ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ బ్లాక్ డిజైనర్ వేర్ లో( Black Designer Wear ) బెడ్ పై మరియు సోఫా సెట్ పై దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మైమరిపిస్తున్న.
దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఈ భామ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలావంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
2012లో ఫెమినా మిస్ ఇండియాలో( Femina Miss India ) పాల్గొంది నికితాదత్తా.
ఆమె టెలివిజన్ తో పాటు సినిమాల్లోనూ నటించింది.2014లో రొమాంటిక్ డ్రామా( Romantic Drama ) సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాధించుకొంది నిఖిత.
2023 బెస్ట్ యాక్టర్స్ సపోర్టింగ్ రోల్ ఖాకీ: ది బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ Iconic Gold Awards అందుకుంది.
ఎపుడు సినిమా అవకాశాలు అంతగా లేకున్నా సోషల్ మీడియా లో అందచందాలను వెదజలుతూ ఫోటోషూట్స్ లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024