ఈ నెల 28వ తేదీనా నేవూరి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతిని విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గాంధేయ వాది స్వర్గీయ కీర్తి శేషులు నేవూరి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతి ని ఈ నెల 28 వ తేదీ నా ఉదయం 9 -00 గంటలకు ఘనంగా నిర్వహించడానికి వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కటుకం రాంచంద్రం, అల్లం లక్ష్మణ్, ద్యాగం రాములు, రావుల మల్లారెడ్డి,మేగి నర్సయ్య లు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు స్వంత ఖర్చులతో నేవూరి వెంకట్ రెడ్డి ప్లేక్సి ని అదే విధంగా ఆయన వర్ధంతి సందర్భంగా వర్ధంతి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అన్నారు.

 Nevuri Venkat Reddy 9th Death Anniversary On 28th Of This Month, Nevuri Venkat R-TeluguStop.com

వీరు తమ స్వంత ఖర్చులతో నే నేవూరి వెంకట్ రెడ్డి కి మొదటి నుంచి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.దాతల ఆర్థిక సహాయం తో నేవూరి వెంకటరెడ్డి పాలరాతి విగ్రహం తయారు చేయించి వచ్చే యేడాది జూన్ 28 వ తేదీన 10 వ వర్ధంతి ని ఘణంగా నిర్వహించాలని నిర్ణయించారు.

విరాళాలు ఇవ్వడానికి దాతలు కూడా సిద్ధం ఉన్నట్లు ఈ మేరకు విరాళాలను వర్ధంతి రోజున దాతలు నుంచి తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube