అసలు ఇది డ్రస్సేనా? ఎలా వేసుకుంటారు అసలు.. నెటిజన్స్ కామెంట్స్ ఫైర్!

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల విషయంలో కొందరు నెటిజన్లు బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వాళ్ళ అందం విషయంలో, వారి వస్త్ర వేషధారణ విషయంలో మాత్రం ఆ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

 Netizens Trolls On Heroine Raashi Khanna Dress Details, Rasi Khanna, Raashi Khan-TeluguStop.com

అయినా కూడా హీరోయిన్స్ ఆ కామెంట్లను పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ డ్రెస్ ని చూసి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.

ఇంతకు ఆమె ఎవరో కాదు రాశి ఖన్నా.

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.

ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.ఆ తర్వాత తెలుగ సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.

మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.తను సన్నబడ్డాక.

ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.

ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.

దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.

కానీ దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.

కానీ సన్నబడ్డాక ఆమెకు అవకాశాలు రాలేకపోయాయి.పాపం ఎంతో కష్టపడి సన్నబడిన రాశి కి ఇప్పుడైతే నిరాశ అని చెప్పవచ్చు.

పైగా కొత్త హీరోయిన్ల లిస్ట్ చేరటంతో ఈ అమ్మడును పెద్దగా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు.కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఇక ఆ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు లైక్స్ కొట్టగా మరి కొంతమంది నెటిజన్స్ అసలు అది డ్రెస్సేనా.అసలు ఎలా వేసుకుంటారు ఆ డ్రెస్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తుంది.

సినిమాల విషయంలో మాత్రం ఈ అమ్మడి గురించి ఎటువంటి అప్డేట్ లేదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube