Nandini Rai : నందిని రాయ్ ఫోటో షూట్ లపై నెటిజన్స్ ట్రోల్స్.. వైరల్ ఫోటోస్?

అప్పుడప్పుడు సెలెబ్రెటీల ఫోటోషూట్( Celebrities Photoshoots ) లపై బాగా ట్రోల్స్ ఎదురవుతుంటాయి.ఎందుకంటే సెలబ్రెటీలు లుక్స్, స్టిల్స్ అలా ఉంటాయి కాబట్టి.

 Netizens Trolls On Heroine Nandini Rai Photoshoots-TeluguStop.com

బ్యాగ్రౌండ్ ఎలా ఉన్నా కూడా వెంటనే ఫోటోలు దిగుతూ ఉంటారు.అలా కొంతమంది హీరోయిన్లు నిత్యం తమ తీయించుకునే ఫోటోలకు బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంటారు.

అందులో ఒకరు హాట్ బ్యూటీ నందిని రాయ్( Nandini Rai ) అని చెప్పాలి.ఈమధ్య ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం బాగా తపిస్తుంది.

నందిని తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత 040 అనే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.తర్వాత ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.గత ఏడాది పంచతంత్ర కథలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.

గతంలో రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss Show ) లో కూడా పాల్గొని కొంతవరకు తన ఆటతీరుతో మెప్పించింది.

ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చింది అప్పటి నుంచి అందాలు తెగ ఆరబోస్తుంది.అప్పటివరకు పద్ధతిగా కనిపించి ఒకేసారి తన అందాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది.అవకాశాల కోసం సోషల్ మీడియాని బాగా వాడుకుంటుంది.

ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.

జిమ్ములో గంటల తరబడి కష్టపడి మంచి ఫిజిక్ సంపాదించుకుంటుంది.బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ అందించే బాగా ట్రోల్స్( Trolls ) ఎదుర్కొంటుంది.

ఎందుకంటే ఈమె తీయించుకునే ఫోటోషూట్ లో అలా ఉంటాయి కాబట్టి.

ఉదాహరణకు కుర్చీలో, సోఫాలలో ఫోటోషూట్లు చేయించుకోవాలి అంటే వాటిపై కూర్చోకుండా రకరకాల విన్యాసాలతో ఫోటోలు దిగుతూ కనిపిస్తుంది.

అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ కూడా పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు కూర్చొని బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను మరికొన్ని ఫొటో షూట్లు తీయించుకోగా అందులో తను ఇచ్చిన స్టిల్స్ మాత్రం మరోసారి ట్రోలింగ్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పాలి.

తాజాగా తను పంచుకున్న ఫోటోలలో.బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉండగా.అందులో పైనున్న టాప్ జిప్ తీసేసి ఎద అందాలు కనిపించే విధంగా స్టిల్ ఇచ్చింది.అయితే తను ఫోటోలోకి ఇచ్చిన ఫోజులల్లో కాస్త డిఫరెంట్ గా కూర్చోవడంతో జనాలు మరోసారి ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అసలు నీకు కూర్చోవడం రాదా లేదంటే అదేమైనా అలవాట అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇక మరి కొంతమంది మా కోసం జిప్ తీసి అందాలు చూపించినందుకు థాంక్స్ అంటూ.

ప్రతిసారి ఇటువంటివి చూపించే ప్రయత్నం చేస్తూ ఉండు అంటూ బ్యాడ్ గా కామెంట్స్( Bad Comments ) చేస్తున్నారు.ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube