హీరోయిన్లు, చిన్నచిన్న ఆర్టిస్టులు అందాలను ఆరబోస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు తమ అందాలను లోతుగా బయట పెడుతూ ఉంటారు.
అయితే కొంతమంది అందాలను బయట పెడితే చూడ్డానికి కుర్రాళ్ళు బాగా ఆసక్తి చూపిస్తారు.కానీ మరి కొంతమంది గ్లామర్ షో చేస్తే మాత్రం వాళ్ళను గోరంగా అవమానిస్తూ ఉంటారు.
రకరకాల కామెంట్లు పెడుతూ ఉంటారు.అటువంటిదే జబర్దస్త్ వర్షకు( Jabardasth Varsha ) ఎదురయ్యింది.
బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష అందరికీ బాగా పరిచయమని చెప్పాలి.తన రంగుతో బుల్లితెర మిల్కీ బ్యూటీ గా పేరు కూడా సొంతం చేసుకుంది.
పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.జబర్దస్త్ లో లేడి కమెడియన్ గా( Lady Comedian ) అడుగుపెట్టి తన పర్ఫార్మెన్ తో ఒక గుర్తింపు సంపాదించుకుంది.
జబర్దస్త్ లో మరో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్( Emmanuel ) బాగా రెచ్చిపోవటం వల్ల అందరి దృష్టిలో పడింది.అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పాలి.గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.
కానీ జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారు అని బయటపడింది.
ఇక వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.
అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.జబర్దస్త్ లో ( Jabardasth ) అడుగుపెట్టిన తర్వాత వర్షకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.
ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతిపోతాయి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే అంత గ్లామర్ షో చేస్తుంది కాబట్టి.ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులకు నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు.
కానీ వాటిని అస్సలు పట్టించుకోదు వర్ష.
అప్పుడప్పుడు తను చేసే డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటూ ట్రోల్స్ ఎదురుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన్ను కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని షేర్ చేసుకుంది.
అందులో తను పింక్ కలర్ లో ఉన్న పొట్టి గౌను ధరించగా ఆ డ్రెస్సులో రకరకాల ఫోజులు ఇచ్చింది.దీంతో తన కాళ్ల అందాలు, థైస్ అందాలు బాగా బయటపడ్డాయి.
ఇక ఆ ఫోటోలు చూసి కొందరు లైక్స్ కొట్టగా మరికొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ ఎంత విప్పి చూపించినా వేస్ట్.నిన్ను ఎవడు చూడడు నీ ముఖం అని చూపించుకుంటా ఏంటి అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.మరి కొంతమంది లేడీ గెటప్ అంటూ బాగా అవమానిస్తున్నారు.