హీరోని వర్జినా అని అడిగిన నెటిజెన్..!

అక్కినేని హీరో సుశాంత్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు.హీరోగానే కాదు సరైన కథ వస్తే ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సరే అంటున్నాడు ఈ అక్కినేని హీరో.

 Netizen Shock To Akkineni Hero Sushanth Details, Akkineni Hero, Fans Chat, Movie-TeluguStop.com

ఆల్రెడీ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ స్పెషల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ రావణాసుర సినిమాలో కూడా సుశాంత్ నటిస్తున్నాడు.

సినిమాలో సుశాంత్ నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని టాక్.ఇదేకాకుండా ఓ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నాడు సుశాంత్.

ఇక తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న యువ హీరో సరదాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు.మీరు అడగండి నేను సమాధానం చెబుతా అని ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

ఇక సోషల్ మీడియాలో కొందరు అడిగే చిలిపి ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలిసిందే.అలానే సుశాంత్ ని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు.

ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్.పెళ్లెప్పుడు లాంటి ప్రశ్నలతో ఆడుకున్నారు.

ఒక నెటిజెన్ అయితే నువ్వు వర్జినా అని కూడా అడిగేశాడు.దానికి సమాధానంగా ఫైర్ సింబల్ రిప్లై ఇచ్చాడు సుశాంత్.

ఇక అఖిల్, నాగ చైతన్య ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే ఆ ప్రశ్న తప్పని అన్నాడు.మొత్తానికి ఈ స్పెషల్ చిట్ చాట్ సుశాంత్ కి సూపర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube