నేను స్టూడెంట్ సర్ సినిమా కలక్షన్స్ అంతేనా..?

బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) చిన్న కొడుకు అయిన సాయి గణేష్( Sai Ganesh ) హీరోగా వచ్చిన మొదటి సినిమా స్వాతిముత్యం…ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ గణేష్.అతను హీరోగా రూపొందిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’( Nenu student sir ).

 Nenu Student Sir Movie Collections Is That All , Nenu Student Sir , Rakesh Uppa-TeluguStop.com

రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం…ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని( Avantika Dassani ) ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఓకే అనిపించాయి.జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గనక మనం గమనిస్తే .

 Nenu Student Sir Movie Collections Is That All , Nenu Student Sir , Rakesh Uppa-TeluguStop.com

నైజాం 0.06 cr సీడెడ్ 0.02 cr ఆంధ్ర 0.05 cr ఏపీ+ తెలంగాణ టోటల్ 0.13 cr రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr వరల్డ్ వైడ్ టోటల్ 0.15 cr ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.9 కోట్లు.మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.15 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కు రూ.1.75 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉండగా ఇక శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా మీద ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో ఈ సినిమా శని, ఆదివారాలు కలిపి కేవలం 20 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఈ కలక్షన్స్ ని చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారనుందని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube