సోదరుడు సహచర శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి ఆనం వివేకానంద రెడ్డి గారిని నేను ఏదో మోసం చేశాను అని టికెట్ ఇస్తే ద్రోహం చేశావు అని రకరకాలుగా ఏదేదో మాట్లాడారు అయ్యా శ్రీధర్ రెడ్డి గారు ఆనం వివేకానంద రెడ్డికి పార్టీ లేదు అందరం కూడా ఆరోజు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాం పార్టీలు ఎమ్మెల్యేగా పోటీ చేశా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపు ఐదు ఆరు లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు.వివేకానంద రెడ్డి గారు చివరి రోజుల్లో చాలామందికి అనిల్ తో కలిసి ఉండండి అని ఎవరికి చెప్పారో అందరికీ తెలుసు.
అది నా క్యారెక్టర్.అందరితో పాటు నేను కూడా ఒకటిగా బయటికి రావడం జరిగింది నాతోపాటు నువ్వు కూడా ఉన్నావు అది మర్చిపోకు నేనేదో ఆయన బిడ్డలని ఏదో అన్నాను అని నటన చేశావు.
చూడు శ్రీధర్ రెడ్డి నాకు సంస్కారం ఉంది పెద్దలు చెప్పిన సామెత అది నేను చెప్పేదికాదు మనం చేసే పాపాలు బిడ్డగల్లు తగులుతాయి అని అంటుంటారు దాని ఉద్దేశంలో అన్నాను మీరు వీడియో చూశారంటే నా అన్నాను నీ అనలేదు….ముందు వీడియో చూసి మాట్లాడటం నేర్చుకో సింపతి కోసం మహానటుడు లాగా మాట్లాడుతవు అని అందరికీ తెలుసు.
ముందు నువు ఆ 51ఒక సెకండ్ ఆడియో బయట పెట్టు.ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడాలని శ్రీధర్ రెడ్డి గారిని కోరుతున్నాను నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు.







