రేపు ఉదయం ఎన్నికలు, సాయంత్రం వరకు జరగనున్న పోలింగ్ 26న కౌంటింగ్, మధ్యాహ్నానికి తేలనున్న ఫలితాలు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు వైసీపీ, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ దివంగత మంత్రి గౌతంరెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక బీజేపీ బరిలో దిగడంతో ఎన్నికలకి వెళ్లిన ఎన్నికల సంఘం వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బీజేపీ నుంచి సై అంటున్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ పోటాపోటీగా జరిగిన ఎన్నికల ప్రచారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైసీపీ ముమ్మర ప్రచారం కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలతో ఉత్సాహంగా సాగిన బీజేపీ ప్రచారం.
279 కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి 122 సమస్యాత్మక కేంద్రాలని గుర్తించిన అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,13,338 మంది ఓటర్లు ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారుల ప్రయత్నాలు 2019 సాధారణ ఎన్నికల్లో 83.38 శాతం పోలైన ఓట్లు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటున్న వైసీపీ నేతలు ఈ సారి గెలుపు తధ్యమంతున్న బీజేపీ శ్రేణులు ఎన్నికల ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్న ఎన్నికల కమిషనర్, కలెక్టర్, ఎస్పీ
.