మేడ్చల్ జిల్లాలోని కైసర్నగర్ జువైనల్ హోంలో( Kaisernagar Juvenile Home ) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.కైసర్నగర్ జువైనల్ హోం నుంచి ఎనిమిది మంది పిల్లలు తప్పించుకున్నారని సమాచారం.
చిన్నారులు తప్పించుకుని పోవడంతో జువైనల్ హోం అధికారులు సూరారాం పోలీసులకు ( Suraram police )ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అయితే జువైనల్ హోం అధికారులు నిర్లక్ష్యంతోనే చిన్నారులు బయటకు వెళ్లిపోయారంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం.