శృతి హాసన్ తన కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్ళవుతోంది.వచ్చిన కొత్తల్లోనే “లక్” అనే ఓ హిందీ సినిమాలో బికినీ వేసింది శృతి.
అలాంటి ఫిగర్ మేయింటేనెన్స్ తనది.ఇన్నేళ్ళుగా ఎప్పుడూ కూడా శృతి ఔట్ ఆఫ్ షేప్ వెళ్ళినట్లుగా కంప్లయింట్స్ రాలేదు.
కాని మొదటిసారి శృతి ఫిగర్ మీద విమర్శలొస్తున్నాయి.బాలివుడ్ లో హీరోయిన్లు స్లిమ్ గానే ఉంటారు.
శృతి చేతిలో ఇప్పుడు బాలివుడ్ అవకాశాలు ఎక్కువగా లేకపోవడం వల్లనేమో, ఫిగర్ ని సరిగా మేయింటేన్ చేయట్లేదు ఈ అమ్మడు.ఈమధ్య కొద్దిగా లావెక్కేసింది.
ఈ విషయం కాటమరాయుడు చిత్రంలో బాగా అర్థమయ్యింది.ఈ సినిమాలో శృతి అభినయానికి పెద్దగా మార్కులు పడకపోగా, శృతి లుక్స్ పై విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా పాటల్లో, ఆ కాస్ట్యూమ్స్ వలన షేప్ అవుట్ అయిన శృతి ఫిగర్ ని జనాలు కనిపెట్టేసారు.ఎంత దక్షిణాది కథానాయిక అయినా, ఒకప్పటిలా బరువెక్కిన హీరోయిన్లపై మనసు పారేసుకోవట్లేదుగా ఆడియెన్స్.
ఈ విషయాన్ని శృతి ఎంత త్వరగా అర్థం చేసుకోని, అంత త్వరగా వర్క్ అవుట్ మొదలుపెడితే మంచిది.అసలే జిమ్ జంకీ రకుల్ ప్రీత్ తన ఫిట్ నెస్ సొగసులతో అవకాశాల్ని ఎగరేసుకుపోతోంది.
ఇక శృతి కూడా జిమ్ లో ఎక్కువసేపు కష్టపడాల్సిందే.లేదంటే రకుల్ దాడిని తట్టుకోవడం కష్టం.