ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్.. మొదటి పోస్ట్ ఏంటంటే?

ఈ మధ్య యూత్ సోషల్ మీడియా( Social media )కు ఎడిక్ట్ అయ్యారు.ఇక్కడ అత్యంత పాపులర్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్ లలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఈ యాప్ లను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు.

 Nayanthara Joins Instagram Reveals Her Twins' Faces, Nayanthara, Instagram, Koll-TeluguStop.com

మరి వీటిల్లో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ను మరింత ఎక్కువుగా వాడుతున్నారు.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇంస్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతగా ఇంస్టాగ్రామ్ ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యింది.సాధారణ యువత మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం ముఖ్యమైన విషయాలను పంచుకోవాలంటే ఇంస్టాగ్రామ్ ను మాత్రమే ఎంచుకుంటున్నారు.ఇప్పటికే స్టార్స్ అందరు అకౌంట్స్ కలిగి ఉన్నాయి.అయితే ఈ లిస్టులో ఇప్పటి వరకు లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanthara )లేదు అనే చెప్పాలి.

నయనతార( Nayanthara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె స్టార్ హీరోయిన్ గా గత కొన్నేళ్లుగా వెలుగొందుతుంది.కోలీవుడ్( kOLLYWOOD ) లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.వీటితోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అవ్వడమే కాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటుంది ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎట్టకేలకు ఇంస్టాగ్రామ్ ( Instagram )లోకి అడుగు పెట్టింది.

ఈ మధ్యనే నయన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది.అలా అడుగు పెట్టడమే భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.మొదటగా ఈమె తన ఇద్దరు పిల్లలతో ఫస్ట్ పోస్ట్ పెట్టగ వైరల్ అయ్యింది.మొదటిసారి తన ట్విన్స్ కుమారుల ఫోటోలను చూపించి సర్ప్రైజ్ చేసింది.

  అప్పుడే ఈమెకు 288K ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.చూడాలి ఈమె ఎన్ని మిలియన్ వ్యూస్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube