సంపూర్ణమైన ఆరోగ్యానికి యోగ ఒక ఔషధం లాంటిది.వాస్తవానికి యోగ మనిషి తన శరీర అవయవాలను తన ఆధీనంలో ఉంచుకోవడానికి చేసే వ్యాయామమే ఈ యోగ దీనిని ప్రతి ఒక్కరూ తన దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని తద్వారా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యోగాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
ఐ ఎన్ ఎస్ సత్పుర యుద్ధనౌక పై అంతర్జాతీయ యోగా దినోత్సవం పసిఫిక్ మహా సముద్రంలో విశాఖకు 7000 నాటికల్ మైళ్ల దూరంలో సైనికుల యోగా ప్రదర్శన భారత్ స్వయంసమృద్ధితో ఆరు వేల టన్నుల మిస్సైల్ సామర్థ్యం కలిగిన సత్పుర యుద్ధనౌక
.