Visakhapatnam Navy Day Celebration : విశాఖ సాగర తీరంలో నేవీ డే రిహార్సల్స్ వేడుకలు

నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది.ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి.

 Navy Day Rehearsal Celebrations On Visakhapatnam , Navy Day Rehearsal Celebratio-TeluguStop.com

డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మ రంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు.సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు.

దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది.యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.

శత్రువులపై ఎలా ఎదురు దాడికి దిగుతుందో.కళ్లకు కట్టినట్లు చూపిం చారు.

తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube