పెదాలు డ్రై గా మారి అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ప్రస్తుత చలికాలంలో దాదాపు అందరి పెదాలు డ్రై గా( Lips dry ) మారిపోతుంటాయి.పగుళ్లు ఏర్పడుతుంటాయి.

దీంతో అందంగా మెరిసిపోతూ ఉండాల్సిన పెదాలు చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అటువంటి పెదాలను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు కచ్చితంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో డ్రైగా మారిన పెదాలను, పెదాల పగుళ్లను సులభంగా మరియు వేగంగా నివారించుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ ( Sugar powder )వేసుకోవాలి.అలాగే మూడు స్పూన్లు హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( aloe vera gel )నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా ఒక మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్‌ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పెదాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.

అలాగే ఉదయం స్నానం చేయడానికి గంట ముందు కూడా ఈ క్రీమ్ ను అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.ఈ హోమ్ మేడ్ లిప్ క్రీమ్ డ్రైగా, అసహ్యంగా మారిన మీ పెదాలను తేమగా కోమలంగా మారుస్తుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

పెదాల పగుళ్లను నివారిస్తుంది.అలాగే ఈ లిప్ క్రీమ్( Lip cream ) ను రోజు వాడడం వల్ల పెదాల నలుపు వదిలిపోతుంది.

Advertisement

లిప్స్ మంచి కలర్ వస్తాయి.అందంగా మెరుస్తాయి.

తాజా వార్తలు