ఘనంగా నాస్కాబ్ చైర్మన్ కొండూరి జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో మంగళవారం నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రవీందర్ రావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,

 Nascab Chairman Konduris Birthday Celebrations, Nascab Chairman, Konduri Birthda-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కస్తూరి చంద్రారెడ్డి , కదిరే శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోశిక దేవదాసు , సిరికొండ నాగరాజు, బట్టు రాజు , చాకలి దేవయ్య , వట్టెల ప్రభాకర్ యాదవ్ , సురభి కాంతారావు, పరశురాములు యాదవ్ , తదితరులు పాల్గొన్నారు,

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube