అలా మొదలైన పవిత్ర లోకేష్, నరేష్ లవ్ స్టోరీ.. ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్న నెటిజెన్స్?

నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ ల పేర్లు గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.తరచూ ఏదో ఒక విషయంతో ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 Naresh Pavitra Lokesh Lovestory, Naresh, Pavitra Lokesh, Love Story, Marriage, T-TeluguStop.com

వీరిద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించడంతో పాటు నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే.

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు వారి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ కేస్ కూడా పెట్టిన విషయం తెలిసిందే.అయితే మొదట్లో సహజీవనం చేస్తున్నారని ఊరిలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించినప్పటికీ అందరూ ఇటువంటి నిజం లేదు అని ఆ వార్తలను కొట్టి పడేసారు ఈ జంట.

Telugu Love Story, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరం కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం త్వరలోనే మా పెళ్లి మీ విషెస్ తప్పకుండా కావాలి అని నరేష్ ఒక వీడియోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.దీంతో వారిపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ నెగిటివ్ గా కామెంట్స్ చేశారు నెటిజన్స్.ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ ఇద్దరి ఏజ్ పై పెళ్లి పై కామెంట్స్ చేశారు నటించిన.ఇకపోతే అసలు వీరి పరిచయం ఎలా మొదలయ్యింది వీరి ప్రేమ ఎక్కడ మొదలైంది అన్న విషయానికి వస్తే.

గతంలో ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో నరేష్ మాట్లాడుతూ.మొదటిసారి హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా షూటింగ్ లో పవిత్ర లోకేష్ ని కలుసుకున్నాను.ఆమె నా కొలిక్.

Telugu Love Story, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

ఆమె చాలా సైలెంట్ గా ఉండే మహిళ.ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఒక పుస్తకం చదువుతూ కనిపించింది.ఎవరితోను ఎక్కువగా మాట్లాడితే కాదు.ఆమెతో నేను మొదట మాట్లాడడానికి చాలా కష్టపడ్డాను.

సినిమా షూటింగ్ సమయంలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే మాట్లాడుకున్నాము అని తెలిపారు నరేష్.ఆ తర్వాత అదృష్టం కొద్ది సమ్మోహనం సినిమాలో ఇద్దరికీ కలిసి నటించే అవకాశం వచ్చింది.

ఒకరోజు నేను డైలాగ్ చెప్పలేని స్థితిలో బాధపడుతూ ఉంటే గమనించి ఏమైంది సార్ అంటూ మాట్లాడింది.అప్పుడు నా మనసులోనే బాధను తనకు చెప్పాను.

అలా మేము ఒకరికొకరు మాట్లాడుకున్నాం మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడి మంచి స్నేహితులమయ్యాము అని చెప్పుకొచ్చాడు నరేష్.ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరూ ఒక ప్రేమ జంట వారితో ఒక లవ్ స్టోరీ నా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ వయసులో ప్రేమ పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube