ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా నారా లోకేష్ కాన్వాయ్ ఆపి చెక్ చేసిన పోలీసులు.కోడ్ అమలు లోకి వచ్చిన నేపథ్యంలో చెక్ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.
కాన్వాయ్ లో ఉన్న కార్ల ను చెక్ చేసిన పోలీసులు.తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్.
కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని దృవీకరించిన పోలీసులు.