కర్నూలు జిల్లా, ఆదోని పట్టణం: ఆదోని డివిజన్ పరిధిలో అరేకల్ గ్రామం చేరుకున్న నారా లోకేష్ యువ గళం పాద యాత్ర.గజమాలతో స్వాగతం పలికిన టీడీపీ పార్టీ సినీయర్ నాయకులు.
పాదయాత్రలో ఉపాధిహామీ కూలీలని సమస్యలును అడిగి తెలుసుకున్న నారా లోకేష్.అనంతరం విద్యార్థి సంఘాల తో భేటీ అయ్యి విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకున్నా నారా లోకేష్.
న్యాయమైన విద్య ఫీజు రీయింబర్స్ అధికారంలోకి రాగానే వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తాం.
మేము అధికారం లో ఉన్నపుడు సోలార్ ప్లాంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసాం.
బాబు గారు ఒక బ్రాండ్ కియా మోటార్స్ మరియు అనేక పరమైన విద్యార్థులు కు ఉద్యోగాలు మన ప్రభుత్వం లో ఇచ్చాం.ఈ జగన్ ప్రభుత్వం విద్యార్థులు కు ఉద్యోగ ఇచ్చే పరిస్థితి లో లేదు మనకన్నా పక్కరాష్ట్రం ఒడిశా లో ఉద్యోగంలో నెంబర్ వన్ లో ఉంది.
ఆనాడు సాగునీరు ఇచ్చి వలసలు వెళ్లకుండా చేసింది మన ప్రభుత్వం కానీ వలసలు నివారించడంలో ప్రభుత్వం విఫలం ఐనది అని చెప్పిన నారా లోకేష్.
యువతలో చైతన్యం రావాలి టీడీపీ ప్రభుత్వాని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి.
రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు సబ్సిడీ లోన్ ఊసే లేదు యువతకు అవకాశలు ఇవ్వకుండా పేదలను ఇంకా నిరుపేదలను చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తెచ్చింది టీడీపీ ప్రభుత్వం ఇపుడు అన్ని మూసుకుని పోయాయి.