దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది - నారా లోకేష్

విజయవాడ: రాజ్ భవన్ కు నారా లోకేష్.గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన నారా లోకేష్.

 Nara Lokesh Complaints To Governor On Drugs In Ap, Nara Lokesh, Ap Governor Abdu-TeluguStop.com

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఉందని ఫిర్యాదు చేసిన లోకేష్.దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది.

MLC అనంత బాబు గంజాయి మత్తులో డ్రైవర్ ని చంపేశాడు.అన్ని ఆధారాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేసాం.

గంజాయి సరఫరా వెనుక వైసీపీ నాయకులు ఉన్నారు.రామ్ గోపాల్ వర్మ తో సినిమా గురించి చర్చిందానికి సమయం ఉంటుందా?సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ ని కోరాను.

వలంటీర్లు స్థానిక నాయకులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.వలంటీర్లు మళ్లీ కొత్తగా డేటా ఎందుకు తీసుకుంటున్నారు?వలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోకూడదు.ముందస్తు ఎన్నికలపై లోకేష్….ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వ సలహాదారు ను అడగాలి.

ముందస్తు కు వెళ్లే ముందు అన్ని హామీలు నెరవేర్చాలి కదా.పెన్షన్, అమ్మఒడి, స్థానికులకు ఉద్యోగాలు ఇంకా అమలు కాలేదు.ముందస్తుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఇష్టం.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube