దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది – నారా లోకేష్

విజయవాడ: రాజ్ భవన్ కు నారా లోకేష్.గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన నారా లోకేష్.

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఉందని ఫిర్యాదు చేసిన లోకేష్.దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది.

MLC అనంత బాబు గంజాయి మత్తులో డ్రైవర్ ని చంపేశాడు.అన్ని ఆధారాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేసాం.

గంజాయి సరఫరా వెనుక వైసీపీ నాయకులు ఉన్నారు.రామ్ గోపాల్ వర్మ తో సినిమా గురించి చర్చిందానికి సమయం ఉంటుందా?సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ ని కోరాను.

వలంటీర్లు స్థానిక నాయకులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.వలంటీర్లు మళ్లీ కొత్తగా డేటా ఎందుకు తీసుకుంటున్నారు?వలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోకూడదు.

ముందస్తు ఎన్నికలపై లోకేష్.ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వ సలహాదారు ను అడగాలి.

ముందస్తు కు వెళ్లే ముందు అన్ని హామీలు నెరవేర్చాలి కదా.పెన్షన్, అమ్మఒడి, స్థానికులకు ఉద్యోగాలు ఇంకా అమలు కాలేదు.

ముందస్తుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఇష్టం.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది.

పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!