ఇండస్ట్రీ కి కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న నాని...

నాచురల్ స్టార్ నాని హీరోగా దసరా సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇక నాని( Nani ) గత సంవత్సరంలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చేసిన అంటే సుందరానికి సినిమా ప్లాప్ అయింది.దాంతో ఆ తర్వాత చేసే సినిమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు అందులో భాగం గానే దసర సినిమా వచ్చింది…దసర సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఒక మూవీ కమిట్ అయ్యాడు…

 Nani Introducing New Directors To The Industry , Nani, Dasara , Nani 30, Tolly-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని.కొత్త దర్శకుడు అయిన శౌర్య ని పరిచయం చేస్తూ ఒక ఒక కొత్త సినిమా చేస్తున్నాడు.దీనికి సంభందించిన ఒక పోస్టర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది.నాని ఈ మూవీలో ఫోటో గ్రాఫర్‌గా పనిచేయనున్నట్లు ఇంతకు ముందు రిలీజ్ అయిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు నాని.ఈ మధ్య కొత్త దర్శకుల కథలను బాగా వింటున్నా నాని వాళ్ల కథ నచ్చి వాళ్ళకి ఏ మాత్రం టాలెంట్ ఉంది అని తను అనుకున్న కూడా కోత్తవారితో ప్రయోగాలు చేస్తూ వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నాడు.ఇప్పటికే నాని 5గురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

 Nani Introducing New Directors To The Industry , Nani, Dasara , Nani 30, Tolly-TeluguStop.com

దసరా సినిమాతో ( Dasara )ఫస్ట్ టైం నాని మాస్ లుక్ లో కనిపించి హిట్ కొట్టాడు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్( Keerthy Suresh ) గా చేసింది వీళ్లిద్దరి జోడీకి మంచి పేరు కూడా వచ్చింది…ఇప్పటికే వీళ్ళ కాంబోలో నేను లోకల్ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది ఇది వరుసగా రెండో హిట్ అనే చెప్పాలి… దసర సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని నాని కి మంచి మాస్ ఇమేజ్ తీసుకు వచ్చిందని నాని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube