ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మ సంబరాలు..

అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మ సంబరాలు.ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.

 Nane Rice Bathukamma Celebrations In Khammam Corporation , Khammam, Nane Rice Ba-TeluguStop.com

కార్పోరేషన్ లోని 4, 21, 48, 50, & 58వ డివిజన్లలో మరియు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ & TRS జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ గారు పాల్గొని మహిళలతో కలిసి కోలాటం ఆడారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో భాగంగా ఆయా డివిజన్ లలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి వారికి “పువ్వాడ కానుక” లను పంపిణీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube