Nandini Roy : కుర్చీలో నందిని రాయ్ పోజులు.. వాడకం ఇలా కూడా ఉంటుందా అంటూ ట్రోల్స్?

Nandini Roys Poses In The Chair Trolls Saying That The Usage Is Also Like This

హీరోయిన్లు, చిన్న చిన్న ఆర్టిస్టులు కాస్త సమయం దొరికితే చాలు వెంటనే తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టేస్తున్నారు.ఇక సోషల్ మీడియా( Social media ) వాడకం కూడా ఎక్కువగా ఉండటంతో.

 Nandini Roys Poses In The Chair Trolls Saying That The Usage Is Also Like This-TeluguStop.com

రకరకాల స్టైలిష్ అవుట్ ఫిట్ లతో ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు.ఎటువంటి బ్యాగ్రౌండ్ అయినా సరే వెంటనే ఫోటోలు తీయించుకుంటున్నారు.

కొన్నిసార్లు వాళ్ళు తీయించుకునే ఫోటోషూట్లతో బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా నందిని రాయ్( Nandini Rai ) కూడా అటువంటి ట్రోల్సే ఎదుర్కొంటుంది.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.

తన అమాయకత్వమైనా ఫేస్ తో బాగా ఆకట్టుకుంది.నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.గతంలో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కానీ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ రాకతో అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.

నందిని గతంలో తెలుగు బిగ్ బాస్( Telugu Bigg Boss ) రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్.

నందిని తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత 040 అనే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

తర్వాత ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.గత ఏడాది పంచతంత్ర కథలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగటానికి సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగా వాడుకుంటుంది.

ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.జిమ్ములో గంటల తరబడి కష్టపడి మంచి ఫిజిక్ సంపాదించుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోషూట్ లు చేయించుకుంది.అందులో తను వైట్ కలర్ డ్రెస్ ధరించగా ఒక కుర్చీలో సీట్ లో కూర్చోకుండా దాని మీదనే రకరకాలుగా కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

దీంతో ఆ ఫోటోలు చూసిన జనాలు.ఇంతకాలం కుర్చీలో ఇలా కూర్చోవాలని మాకు తెలియదు.

కుర్చీ వాడకం ఇలా కూడా ఉంటుందా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube