నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నాకూ ఆఫర్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే ఆర్థర్‌.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందన్న ఆయన.

 Nandikotkur Mla	Arthur Toguru Sensational Comments, Arthur Toguru , Nandikotk-TeluguStop.com

నా కుమారునికి ఫోన్ చేశారు.మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు తోసిపుచ్చారని తెలిపారు.

పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో మా ఇంటివద్ద పర్సనల్ గా మాట్లాడాలని గన్‌మెన్ ను సంప్రదించారనిఆరోపించారు ఆర్థర్‌.గన్ మెన్ ఫోన్‌లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ వద్ద పని ఉందని, పర్సనల్‌గా మాట్లాడాలన్నారు.

ఈ టైంలో ఎందుకు ఉదయమే రమ్మన్నానని తెలిపారు.

పోలింగ్ కు ముందు మరీ ఫోన్ చేశారు.

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని.పర్సనల్ గా మాట్లాడాలనంటే.

మీ ఆటలన్నీ తెలుసు అని వార్నింగ్‌ ఇచ్చినట్టు వెల్లడించారు.అయితే, రూ.200 కోట్లు ఓవైపు.వైఎస్‌ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.

తాను జగన్ ఫోటోనే తీసుకుంటాఅని చెప్పానని పేర్కొన్నారు నందికొట్కూరు ఎఎమ్మెల్యే ఆర్థర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube