Nagarjuna : నాగార్జునది ఒరిజినల్ జుట్టేనా..విగ్గా అసలు సీక్రెట్ బయటపెట్టిన మేకప్ మెన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎంతోమంది అమ్మాయిలను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకున్నారు కింగ్ నాగార్జున.( Nagarjuna ) ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇప్పటికీ నాగార్జున యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Nagarjuna Make Up Man Reveals His Hair Style News Goes Viral-TeluguStop.com

ఇటీవల నాగార్జున నా సామి రంగ( Naa Saami Ranga ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ నాగార్జున ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ వయసులో కూడా నాగార్జున చాలా ఎనర్జిటిక్ గా హ్యాండ్సమ్ గా ఎంతో ఫిట్ గా ఉంటారు.అయితే ఈయన ఈ వయసులో కూడా ఇలా ఉండటానికి కారణం తన తీసుకుని ఫుడ్ తో పాటు నాన్న నుంచి వారసత్వంగా వచ్చినటువంటి అందమని కూడా పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇకపోతే నాగార్జున ఈ వయసులో ఉన్నప్పటికీ ఈయన జుట్టు( Nagarjuna Hair ) మాత్రం చాలా ఒత్తుగా ఉంటుంది.ఆరు పదుల వయసు అంటే చాలామందికి జుట్టు ఊడిపోతుంటుంది.ఇక ఈయనతో పాటు సమానంగా ఇండస్ట్రీలో కొనసాగిన హీరోలు కూడా విగ్గులు( Wigs ) వాడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా నాగార్జున కూడా విగ్ వాడుతున్నారా లేకపోతే ఆయనది అసలైన జుట్టా అనే సందేహాలు అందరికీ కలుగుతూ ఉంటాయి.

ఇక ఈ విషయం గురించి నాగార్జున మేకప్ మెన్ చంద్ర( Chandra ) మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.గత కొంతకాలంగా నాగర్జున వద్ద ఈయన పని చేస్తున్నారని అయితే నాగార్జున గారు ఎప్పుడు కూడా విగ్ వాడలేదని తనది రియల్ హెయిర్ అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్ చేయడంతో ఈ వయసులో కూడా నాగార్జున మెయింటెనెన్స్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube