Nagarjuna : నాగార్జునది ఒరిజినల్ జుట్టేనా..విగ్గా అసలు సీక్రెట్ బయటపెట్టిన మేకప్ మెన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎంతోమంది అమ్మాయిలను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకున్నారు కింగ్ నాగార్జున.

( Nagarjuna ) ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇప్పటికీ నాగార్జున యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇటీవల నాగార్జున నా సామి రంగ( Naa Saami Ranga ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ నాగార్జున ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ వయసులో కూడా నాగార్జున చాలా ఎనర్జిటిక్ గా హ్యాండ్సమ్ గా ఎంతో ఫిట్ గా ఉంటారు.

అయితే ఈయన ఈ వయసులో కూడా ఇలా ఉండటానికి కారణం తన తీసుకుని ఫుడ్ తో పాటు నాన్న నుంచి వారసత్వంగా వచ్చినటువంటి అందమని కూడా పలు సందర్భాలలో తెలియజేశారు.

"""/" / ఇకపోతే నాగార్జున ఈ వయసులో ఉన్నప్పటికీ ఈయన జుట్టు( Nagarjuna Hair ) మాత్రం చాలా ఒత్తుగా ఉంటుంది.

ఆరు పదుల వయసు అంటే చాలామందికి జుట్టు ఊడిపోతుంటుంది.ఇక ఈయనతో పాటు సమానంగా ఇండస్ట్రీలో కొనసాగిన హీరోలు కూడా విగ్గులు( Wigs ) వాడుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా నాగార్జున కూడా విగ్ వాడుతున్నారా లేకపోతే ఆయనది అసలైన జుట్టా అనే సందేహాలు అందరికీ కలుగుతూ ఉంటాయి.

"""/" / ఇక ఈ విషయం గురించి నాగార్జున మేకప్ మెన్ చంద్ర( Chandra ) మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

గత కొంతకాలంగా నాగర్జున వద్ద ఈయన పని చేస్తున్నారని అయితే నాగార్జున గారు ఎప్పుడు కూడా విగ్ వాడలేదని తనది రియల్ హెయిర్ అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్ చేయడంతో ఈ వయసులో కూడా నాగార్జున మెయింటెనెన్స్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో: చిన్నారి బర్త్‌డే పార్టీలో షో చేశారు.. ఫైర్‌వర్క్స్ మీద పడటంతో..?