చిరు-గరికపాటి విషయంపై నాగబాబు స్పందన

దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.

 Nagababu's Response On Chiru-garikapati Issue-TeluguStop.com

ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.ఏపాటి వారికైనా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అయితే, అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవితో అందరూ ఫోటోలు దిగుతూ ఉన్న సమయంలో గరికపాటి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.ఈ క్రమంలో కొంత అసహనం వ్యక్తం చేసిన గరికపాటి చిరంజీవి తన ఫొటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చోవాలని అని పదేపదే చెప్పడం, ఆయన వచ్చి కూర్చోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube