విదేశాలకు వెళ్లిన నాగబాబు ఫ్యామిలీ... పెళ్లి పనుల కోసమే వెళ్లారా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడిగా నాగబాబు( Nagababu )కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.

నాగబాబు ఇండస్ట్రీలో నిర్మాతగా సహనటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాలలో ఎంత బిజీగా ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం నాగబాబు కుటుంబ సభ్యులు(Nagababu Family)వారి వృత్తిపరమైన జీవితాన్ని పక్కనపెట్టి కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లారు.

ఇలా నాగబాబు తన కూతురు కొడుకు భార్య నలుగురు కలిసి ఆఫ్రికా ( Africa )వెళ్ళినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని వీరంతా సోషల్ మీడియా వేదికగా ఈ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో నాగబాబు కుటుంబం సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.

Advertisement

నిహారిక విడాకుల విషయం కుటుంబ సభ్యులను కాస్త కృంగదీసిందని చెప్పాలి.అయితే ఈ విషయాలన్నింటిని పక్కనపెట్టి నాగబాబు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఇలా వెకేషన్ కి వెళ్లారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ విదేశీ పర్యటనలలో భాగంగా వరుణ్ తేజ్ వివాహ వేదికను ( Marriage Venue )కూడా ఫిక్స్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగానే ఈ కుటుంబం విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు సమాచారం.మరి కొద్ది రోజులలో వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య( Lavanya ) వివాహం జరగబోతుంది అన్న సంగతి మనకు తెలిసిందే.

వీరి వివాహం ఎక్కువగా విదేశాలలోనే చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు.ఈ క్రమంలోనే ఉన్నఫలంగా నాగబాబు కుటుంబం ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లడంతో వివాహ వేదిక కోసం కూడా వీరు విదేశాలకు వెళ్లి ఉండవచ్చు అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు