నిజం సినిమా లో ఆయన యాక్టింగ్ నచ్చక మళ్లీ ప్రకాష్ రాజ్ ని పెట్టి తీశారు ఇంతకీ ఆ ఆర్టిస్ట్ ఎవరంటే..?

మహేష్ బాబు తన కెరియర్ మొదట్లో చేసిన మంచి సినిమాల్లో నిజం సినిమా ఒకటి కమర్షియల్ గా ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ నటన పరంగా మహేష్ బాబు ని ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది.ఈ సినిమాకి గాను మహేష్ బాబు నటన కి నంది అవార్డు కూడా వచ్చింది.

 Murali Mohan In Nijam Movie Details , Teja , Nijam , Prakash Raj, Abhiram ,-TeluguStop.com

అయితే ఈ సినిమా లో మహేష్ బాబు మర్డర్లు చేసుకుంటూ పోతుంటే అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమా చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అవ్వడం వల్ల ఈ క్యారెక్టర్ ని ముందు సీనియర్ నటుడు అయినా మురళి మోహన్ గారి చేత చేయించారు.ఎన్ని టేకులు చేసిన ఒక్క షాట్ కూడా ఓకే చేసేవారు కాదట దాంతో విసిగిపోయిన మురళి మోహన్ నీకు ఇంకా ఎలా కావాలో చెప్పు అలా చేస్తా అని అన్నాడట కొన్ని సందర్భాల్లో మురళి మోహన్ సీనియర్ నటుడు అని కూడా చూడకుండా తేజ తిట్టాడట దాంతో మురళి మోహన్ తీవ్ర మనస్థాపానికి గురై పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేని ఆయన సినిమాలో నేను చేయలేను అని చెప్పారట.

Telugu Abhiram, Ahimsa, Gopichand, Mahesh Babu, Nijam, Prakash Raj, Raasi, Tolly

దాంతో ఈ సినిమాలో మురళి మోహన్ గారి ప్లేస్ లో ప్రకాష్ రాజ్ గారిని పెట్టి షూట్ చేసారు.అయితే ఈ సినిమా బాక్సఫీస్ దగ్గర ప్లాప్ అయినప్పటికి మహేష్ బాబు బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన 5 సినిమాల లిస్ట్ కనక తీస్తే అందులో ఈ సినిమా కూడా ఉంటుంది…ప్రస్తుతం తేజ ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అందులో భాగంగానే సురేష్ బాబు కొడుకు అయిన అభి రామ్ తో అహింస సినిమా చేస్తున్నారు.ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నారు.

 Murali Mohan In Nijam Movie Details , Teja , Nijam , Prakash Raj, Abhiram ,-TeluguStop.com
Telugu Abhiram, Ahimsa, Gopichand, Mahesh Babu, Nijam, Prakash Raj, Raasi, Tolly

ఈ సినిమా కనక హిట్ అయితే నెక్స్ట్ పెద్ద సినిమా చేసే అవకాశం ఉంది.అయిన తేజ కెరియర్లో స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నపటికీ ఆయన ఆ ఛాన్స్ లని వదిలేసాడు ఎందుకంటే తనకి స్టార్లని డైరెక్ట్ చేయడం కంటే యంగ్ హీరోలని కొత్త వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటేనే ఇష్టం అని చెప్పారు ఎందుకంటే వాళ్ల మీద అయితే ఎవరికీ ఏ ఎక్స్ పెక్టషన్స్ ఉండవు కాబట్టి అని చెప్పారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube