Mrunal Thakur : రేచీకటి సమస్యతో బాధ పడుతున్న మృణాల్ ఠాకూర్.. ఏం జరిగింతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

 బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ అనంతరం తెలుగులో సీతారామం ( Sitaramam )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ).మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

 Mrunal Thakur Role In Aankh Micholi Movie Details Inside-TeluguStop.com

ఇలా మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా తెలుగులో వచ్చిన అవకాశాలు అన్ని ఉపయోగించుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ఎంతో అద్భుతమైన కథ చిత్రాలకు మాత్రమే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ప్రస్తుతం ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న ( Hai Nanna ) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Telugu Bollywood, Dulquer Salmaan, Hai Nanna, Kollywood, Mrunal Thakur, Sita Ram

ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీలో కూడా ఈమె వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు.

ఈమె రేచీకటి సమస్యతో బాధపడుతున్నారట.ఇలా తాను రేచీకటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టి తనకు పెళ్లి చేయాలని భావిస్తున్నారు అంటూ ఈమె చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Telugu Bollywood, Dulquer Salmaan, Hai Nanna, Kollywood, Mrunal Thakur, Sita Ram

ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈమెకు రేచీకటి సమస్య ఉండడం ఏంటి? ఆ విషయాన్ని దాచి పెళ్లి చేయడం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈమె తన రేచీకటి సమస్య గురించి చెబుతూ అసలు విషయాన్నీ బయట పెట్టారు తాను రే చీకటి సమస్యతో బాధపడుతున్నది నిజజీవితంలో కాదని బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నటించబోయే ఆంఖ్‌ మిచోలీ అనే సినిమాలో నటిస్తున్నానని ఇందులో తాను రేచీకటి సమస్యతో బాధపడుతున్నట్లు నటించానని తెలిపారు.ఇలా సమస్యను దాచిపెట్టి తమ కుటుంబ సభ్యులు తనకోసం ఒక వరుడిని ఎతికే పనిలో ఉన్నారని ఈమె తెలియజేశారు.

ఇలాంటి ఒక విభిన్నమైనటువంటి పాత్రలలో నటించడం ఒక చాలెంజ్ లాగా అనిపిస్తుంది అంటూ తన పాత్ర గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube