కాకినాడ జిల్లా రౌతులపూడి మండల సర్వసభ్య సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.ఎస్టీ కులమని వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ.
ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మీ నేలపై కూర్చొని నిరసనకు దిగింది.అదేవిధంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని వాపోయింది.
ఏ కార్యక్రమాలు జరిగిన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన కార్యక్రమం చేపట్టింది.







