కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తాను పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని వెల్లడించారు.

తాజా వార్తలు